మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. నేడు 9 గంటలకు..

Thursday, August 21, 2025 06:54 AM Entertainment
మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. నేడు 9 గంటలకు..

రేపు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మెగా అభిమానులకు యూవీ క్రియేషన్స్ గుడ్ న్యూస్ చెప్పనుంది. మెగాస్టార్ నటిస్తున్న 156వ చిత్రం 'విశ్వంభర' నుంచి ఫ్యాన్స్ కోసం సరికొత్త అప్డేట్ రానుంది. 'మెగా బ్లాస్ట్ అనౌన్స్మెంట్ ' పేరిట ఈరోజు ఉదయం 09.09 గంటలకు విశ్వంభర చిత్రానికి సంబంధించిన ఒక సరికొత్త అప్డేట్ ఇవ్వనుంది.

నైనా గంగూలీ హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: