రాజాసాబ్ నుంచి కొత్త అప్డేట్
Monday, June 2, 2025 09:53 PM Entertainment
_(17)-1748881387.jpeg)
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో వస్తున్న హారర్ థ్రిల్లర్ మూవీ `రాజాసాబ్'. మూవీ గురించి చిన్న అప్డేట్ కోసం కూడా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో ప్రస్తుతం #Raajasaab ఆగమనం' అని వైరల్ అవుతోంది. అయితే దీనికి సంబంధించిన అప్డేట్ రేపు ఉ. 10:34 నిమిషాలకు రానున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: