టాలెంట్ చూపించిన కొత్త హీరోయిన్

Friday, June 27, 2025 09:38 PM Entertainment
టాలెంట్ చూపించిన కొత్త హీరోయిన్

కన్నప్ప మూవీ హీరోయిన్ ప్రీతి ముకుందన్ పేరు సోషల్ మీడియాలో మార్మోగుతుంది. తమిళనాడులోని తిరుచిరాపల్లికి చెందిన ప్రీతి.. గతంలో శ్రీ విష్ణుతో 'ఓం భీమ్ బుష్' తమిళంలో 'స్టార్' సినిమాల్లో నటించారు. తాజాగా విడుదలైన కన్నప్ప సినిమాలో గ్లామర్, విష్ణుతో డ్యాన్స్ చేసి తన టాలెంట్ వెండితెరపై చూపించి ఫ్యాన్స్ ని ఫిదా చేశారు. ఈ క్రమంలో ఆమెకు తెలుగులో అవకాశాలు పెరగొచ్చు అని సినీవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

బికినీల్లో అందమైన ఇండియన్ ఆంటీలు - ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: