ధగడ్ ఆగయా.. సెట్స్ లో అడుగుపెట్టిన నాని

Sunday, June 29, 2025 09:00 AM Entertainment
ధగడ్ ఆగయా.. సెట్స్ లో అడుగుపెట్టిన నాని

నేచురల్ స్టార్ నాని- శ్రీకాంత్ ఓదెల 'ది ప్యారడైజ్ ' కొత్త షెడ్యూల్ మొదలైంది. హైదరాబాద్ లో 40 రోజుల పాటు జరగనున్న ఈ భారీ షెడ్యూల్ లో హీరో నాని తాజాగా జాయిన్ అయ్యారు. జూన్ 21న ఈ షూటింగ్ మొదలవ్వగా, నాని శనివారం సెట్లో జాయిన్ అయ్యారు.

ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. 'ధగడ్' ఆగాయా' అంటూ పోస్టర్ ను షేర్ చేశారు. ఇందులో నాని వెయిట్ లిఫ్టింగ్ రింగ్స్ పై ఆకుపచ్చ లెదర్ షూస్ తో కాలు పెట్టుకొని కనిపించారు.

అర్థనగ్న అందాలతో అడ్డదిడ్డంగా రెచ్చిపోయిన రేణూ ఆంటీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: