నేడు నారా రోహిత్ 20వ చిత్రం విడుదల
Wednesday, August 27, 2025 07:08 AM Entertainment
నారా రోహిత్ కథానాయకుడిగా నటించిన 'సుందరకాండ' చిత్రం వినాయక చవితి పర్వదినం సందర్భంగా నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. నటుడిగా ఆయనకు ఇది 20వ సినిమా కావడం విశేషం. పూర్తిస్థాయి రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ సినిమాతో వెంకటేష్ నిమ్మలపూడి దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
పండగ సెలవులను లక్ష్యంగా చేసుకుని ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



