నన్ను చూసుకునే నాకు పొగరు: బాలకృష్ణ
Tuesday, June 10, 2025 03:55 PM Entertainment
_(31)-1749551109.jpeg)
బసవతారకం ఆసుపత్రిలో నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.`నా దృష్టిలో నెంబర్ పెద్ద విషయం కాదు. తల్లిదండ్రుల దీవెనలతో 64 ఏళ్ళు పూర్తి చేసుకున్నా. బాలకృష్ణ అంటే ఏంటో ఇకనుంచి చూపిస్తాను. నాకు చాలామంది పొగరు అని అంటారు. అవును.. నన్ను చూసుకునే నాకు పొగరు. బిరుదులకు నేను అలంకారమేమో కానీ.. బిరుదులు నాకు అలంకారం కాదు. కానీ మన పని మనం చేసుకుంటూపోవాలి' అని చెప్పారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: