క్యూట్ ఫోటో షేర్ చేసిన మోహన్ లాల్
Wednesday, August 20, 2025 12:00 PM Entertainment
ఇండస్ట్రీలో ప్రాణ స్నేహితులు అనగానే మోహన్ లాల్, ముమ్ముట్టి పేర్లు గుర్తుకు వస్తాయి. ఈ నేపథ్యంలో తన స్నేహితుడిపై ఉన్న అభిమానాన్ని మోహన్ లాల్ మరోసారి బయటపెట్టారు. ఇటీవల ముమ్ముట్టి ఆరోగ్యంపై పలు వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆయన పూర్తిగా కోలుకున్నారని షూటింగ్స్ లో కూడా పాల్గొంటారని మోహన్ లాల్ వారిద్దరి క్యూట్ ఫోటో షేర్ చేస్తూ వెల్లడించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
