బాలీవుడ్ సినిమాలో అతిథి పాత్రలో మోహన్ లాల్
Sunday, August 24, 2025 12:34 PM Entertainment
బాలీవుడ్ హీరోలు అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ కలిసి నటిస్తున్న చిత్రంలో మలయాల హీరో మోహన్ లాల్ భాగం కానున్నారు. ఆ సినిమాలో అతిథి పాత్రలో మోహన్ లాల్ సందడి చేయనున్నారు. ప్రియదర్శన్ దర్శకత్వంలో 'హైవాన్' అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.
ప్రియదర్శన్ చిత్రంలో మోహన్ లాల్ అతిథి పాత్రలో కనిపించబోతున్నారని, ఆ రోల్ ప్రేక్షకులను సర్పైజ్ చేస్తుందని చిత్రానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



