మీ ఆలోచనలు హర్షించదగ్గ విషయం: చిరంజీవి

Friday, August 22, 2025 11:00 AM Entertainment
మీ ఆలోచనలు హర్షించదగ్గ విషయం: చిరంజీవి

సినీ కార్మికుల వేతన పెంపుపై మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా స్పందించారు. "సినీ కార్మికుల వేతన సమస్య పరిష్కారానికి కృషి చేసినందుకు సీఎం రేవంత్ కు కృతజ్ఞతలు. తెలుగు సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి సీఎం తీసుకుంటున్న చర్యలు అభినందనీయం. టాలీవుడ్ ను ప్రపంచ స్థాయిలో ఉంచాలన్న మీ ఆలోచనలు హర్షించదగ్గ విషయం" అని తెలిపారు. టాలీవుడ్, ప్రభుత్వం ఇలాగే కలిసి మెలిసి ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నట్లు మెగాస్టార్ పేర్కొన్నారు.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: