రీ రిలీజ్ కి సిద్ధమైన మహేష్ బాబు సినిమా
Sunday, April 20, 2025 03:32 PM Entertainment
_(22)-1745143343.jpeg)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం తన కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమా SSMB29తో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. మే 31న సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా అతిథి సినిమా థియేటర్లలో మళ్లీ విడుదల కానున్నట్లు తెలిపారు. దీనితో ఈ మూవీ రీ-రిలీజ్ పై అభిమానుల్లో మంచి ఆసక్తి నెలకొంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: