300 కోట్లు కలెక్ట్ చేసిన భారతీయ యానిమేటెడ్ చిత్రం

Friday, August 22, 2025 04:11 PM Entertainment
300 కోట్లు కలెక్ట్ చేసిన భారతీయ యానిమేటెడ్ చిత్రం

భారతీయ యానిమేటెడ్ చిత్రం రూ.300+ క్లబ్లోకి ప్రవేశించి చరిత్ర సృష్టించింది. కేవలం 26 రోజుల్లో రూ.280 కోట్లు రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. హోంబాలే ఫిల్మ్స్, క్లీమ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన, 'మహావతార్ నరసింహ' సినిమా చరిత్రను తిరిగి రాస్తోంది.

ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లు వసూలు చేసింది. జూలై 25న విడుదలైన ఈ చిత్రం 5 భారతీయ భాషలలో 3Dలో విడుదలై అన్ని వర్గాలను ఆకట్టుకుంటోంది.

మతి పోగొడుతున్న మీనాక్షి చౌదరి (ఫొటోస్)

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: