Breaking: సినిమాలకు స్టార్ హీరో గుడ్ బై

Friday, June 6, 2025 09:19 PM Entertainment
Breaking: సినిమాలకు స్టార్ హీరో గుడ్ బై

కోలీవుడ్ నటుడు విజయ్ దళపతి సినిమాలకు గుడ్ బై చెబుతున్నట్టు స్వయంగా ప్రకటించారు. తమిళగ వెట్రీ కజగం పార్టీతో వచ్చే ఏడాది తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.

విజయ్ నటించిన చివరి సినిమా జననాయకన్ షూటింగ్ పూర్తవ్వటంతో మేకర్స్ ఏర్పాటు చేసిన విందులో విజయ్ ఎమోషనల్ అయ్యారు. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పొంగల్ కు రిలీజ్ కానుంది.

నైనా గంగూలీ హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: