పవన్ కల్యాణ్ ను కలిసిన కింగ్ డమ్ టీమ్
Thursday, July 31, 2025 09:24 AM Entertainment
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో రూపుదిద్దుకున్న చిత్రం కింగ్ డమ్. కింగ్ డమ్ టీమ్ ఏపీ డిప్యూటీ సీఎం, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను కలిసింది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కింగ్ డమ్ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. పవన్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



