కింగ్డమ్ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Wednesday, July 23, 2025 03:00 PM Entertainment
కింగ్డమ్ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం కింగ్డమ్. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ఇప్పటికే అభిమానులను ఆకట్టుకోగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ పై చిత్ర యూనిట్ అప్డేట్ ఇచ్చింది. ఈ నెల 26న తిరుపతిలో జరిగే గ్రాండ్ ఈవెంట్లో విడుదల చేయనున్నట్లు సితార ఎంటర్టైన్మెంట్స్ తెలిపింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటిస్తూ, విజయ్ దేవరకొండ ఉన్న కొత్త పోస్టర్ కూడా షేర్ చేశారు.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: