మాల్దీవులకి బ్రాండ్ అంబాసిడర్ గా కత్రినా కైఫ్

Tuesday, June 10, 2025 10:09 PM Entertainment
మాల్దీవులకి బ్రాండ్ అంబాసిడర్ గా కత్రినా కైఫ్

మాల్దీవులకి గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ గా కత్రినా కైఫ్ ఎంపికయింది. మాల్దీవులను ప్రముఖ పర్యాటక గమ్యంగా పరిచయం చేయడంలో భాగంగా కత్రినాని అంబాసిడర్ గా ఎంపిక చేసినట్టు మాల్దీవుల టూరిజం సంస్థ అయిన మాల్దీవ్స్ మార్కెటింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ కార్పొరేషన్ తాజాగా ప్రకటించింది. దీనిపై కత్రినా స్పందిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులను పెంచేందుకు, వారికి అనుభవాలను అందించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

బికినీల్లో అందమైన ఇండియన్ ఆంటీలు - ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: