మెగాస్టార్ సినిమాలో విలన్ గా కార్తికేయ?
Saturday, April 26, 2025 10:00 AM Entertainment

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ నటించనున్నారని, ఆయన విలన్ రోల్లో కనిపిస్తారని టాక్ వినిపిస్తోంది. అలాగే అతిథి పాత్రలో దగ్గుబాటి వెంకటేశ్ కూడా మెరుస్తారని సమాచారం. దీనిపై మూవీ టీమ్ త్వరలో అధికారిక ప్రకటన చేస్తుందని సమాచారం. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: