సర్ధార్ 2 నుంచి కార్తీ కొత్త లుక్

Sunday, May 25, 2025 04:03 PM Entertainment
సర్ధార్ 2 నుంచి కార్తీ కొత్త లుక్

కార్తీ హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో వస్తున్న మూవీ `సర్దార్2'. సర్దార్ మూవీకి సీక్వల్ గా ఈ మూవీ రానుంది అయితే తాజాగా మూవీ నుండి కొత్త అప్డేట్ వచ్చింది. నేడు కార్తీ పుట్టినరోజు సందర్భంగా తాజాగా ఆయనకు బర్త్ డే విషెస్ తెలుపుతూ.. మూవీ మేకర్స్ కొత్త పోస్టర్ను విడుదల చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టర్ నెట్టింట్లో వైరల్గా మారింది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: