కన్నీటి పర్యంతమైన కరిష్మా కపూర్

Friday, June 20, 2025 10:00 AM Entertainment
కన్నీటి పర్యంతమైన కరిష్మా కపూర్

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కరిష్మా కపూర్ ఎమోషనల్ అయ్యారు. తన మాజీ భర్త సంజయ్ కపూర్ వారం రోజుల క్రితం లండన్ లో చనిపోయిన సంగతి తెలిసిందే. గురువారం ఆయన అంత్యక్రియలు ఢిల్లీలోని దయానంద్ ముక్తిథామ్ లో నిర్వహించారు.

ఇందులో కొడుకుతో పాటు పాల్గొన్న కరిష్మా.. తన మాజీ భర్త శవాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంది. ఆమెను తన కొడుకు ఓదార్చారు. ఇందుకు సంబంధించిన ఫటోలు ఇప్పుడు సోషల్ మీడియలో వైరల్ అవుతున్నాయి.

సినిమాలు లేకున్నా స్కిన్ షోలో తగ్గేదే లేదంటున్న పూనమ్ బాజ్వా

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: