కమల్ హాసన్ వ్యాఖ్యలు.. కన్నడ సూపర్ స్టార్ సపోర్ట్
Friday, May 30, 2025 10:34 AM Entertainment

'కన్నడ భాషకు తమిళ్ భాష జన్మనిచ్చింది' అని నటుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు వివాదాలకు కేరాఫ్ గా నిలిచిన సంగతి తెలిసిందే. కన్నడ భాషపై కామెంట్స్ చేసి వివాదాల్లో చిక్కుకున్న నటుడు కమల్ హాసన్ కి కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్కుమార్ అండగా నిలిచారు. కమల్ వ్యాఖ్యలను అర్థం చేసుకోవాలని, అనవసరంగా రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదన్నారు. కమల్ జీవితాంతం తనకు ఆదర్శమేనని ఆయన పేర్కొన్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: