వాళ్లను నా కారుతో తొక్కించేస్తా: కాజోల్
Sunday, June 22, 2025 11:35 AM Entertainment
నా కూతురు జోలికి వస్తే ఊరుకోను.. చెడుగా మాట్లాడేవారిని నా కారుతో మిమ్మల్ని తొక్కించేస్తాను అని హీరోయిన్ కాజోల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా కాజోల్ సోషల్ మీడియాలో తన కూతురిపై వస్తున్న కామెంట్లపై స్పందించారు.
`సోషల్ మీడియాలో 999 కామెంట్స్ మంచిగా వస్తే.. ఒక కామెంట్ బ్యాడ్ గా వస్తుంది ఎందుకో అర్థం కాదు. అయినా చెత్త వాగుడు వాగే వారిని నేను పట్టించుకోను. నేను మంచి గురించే ఎక్కువగా పట్టించుకుంటాను' అని తెలిపారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



