రామ్ చరణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్
Tuesday, June 10, 2025 01:00 PM Entertainment

గోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం 'పెద్ది' చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ ఫ్యాన్స్ కు మరో గుడ్ న్యూస్ వచ్చింది. RC17కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది.
రామ్ చరణ్ తన RC17 మూవీ కోసం డైరెక్టర్ త్రివిక్రమ్ తో చేతులు కలిపాడు. ప్రస్తుతం జరుగుతున్న 'పెద్ది' షూటింగ్ నవంబర్ చివరి నాటికి ముగుస్తుందని టాక్ వినిపిస్తోంది. ఆ తర్వాతే త్రివిక్రమ్ ప్రాజెక్ట్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: