ఈ సినిమా ఒంటరిగా అస్సలు చూడకండి..
Wednesday, April 16, 2025 10:00 AM Entertainment

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోన్న 'చైత్ర' అనే హారర్ మూవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాను ఒంటరిగా చూస్తే కచ్చితంగా జడుసుకోవాల్సిందే అంటూ నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. చైత్ర ఎవరు? దివ్య ఎవరు? దెయ్యాలు నిజంగా ఎవరు? అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఆసక్తికరమైన థ్రిల్లింగ్ కథతో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్లో ఉంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: