రామ్ చరణ్ కు తల్లి పాత్ర వదులుకున్న యంగ్ హీరోయిన్
Thursday, August 28, 2025 09:29 PM Entertainment
తెలుగు, తమిళం, మలయాళం చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటి స్వాసిక. ఇటీవలే నితిన్ తమ్ముడు సినిమాలో 'గుత్తి' అనే మాస్ క్యారెక్టర్ లో ఆకట్టుకుంది. అయితే తను ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. 31 ఏళ్ళ వయసున్న ఈ బ్యూటీకి 'పెద్ది' సినిమాలో రామ్ చరణ్ కు తల్లి పాత్ర పోషించడానికి అవకాశం వచ్చినట్లు తెలిపింది. అయితే చరణ్ కి ఆమెకు మధ్య చాలా తక్కువ ఏజ్ గ్యాప్ ఉండడంతో ఆఫర్ ని వద్దనుకున్నారట.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)