హీరో, డైరెక్టర్ నన్ను ట్రై చేశారు: నిత్యా మీనన్
Wednesday, July 30, 2025 01:00 PM Entertainment
తాను నటించిన 'సార్ మేడమ్' ప్రమోషన్లలో హీరోయిన్ నిత్యా మీనన్ స్టేజీపై పొరపాటున నోరు జారారు. పెళ్లిపై స్పందించాలని రిపోర్టర్లు ఆమెను అడిగారు. దీనిపై ఆమె స్పందిస్తూ ఈ సినిమా హీరో, డైరెక్టర్ నన్ను చాలా ట్రై చేశారని చెప్పేలోపు ఆ కార్యక్రమంలో ఉన్నవారంతా పగలబడి నవ్వారు.
ఇంతలో విజయ్ సేతుపతి కలగజేసుకుని సరిగ్గా చెప్పండి అంటూ సూచించారు. తర్వాత నన్ను పెళ్లి చేసుకోమని చాలా కన్విన్స్ చేశారని నిత్యా కవర్ చేశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



