హరిహర వీరమల్లు రిలీజ్ మళ్ళీ వాయిదా
Monday, June 9, 2025 08:25 PM Entertainment
హరిహర వీరమల్లు సినిమా విడుదలపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై మూవీ యూనిట్ స్పందించింది. 'హరిహర వీరమల్లు' విడుదల తేదీకు సంబంధించి ఆన్లైన్ లో సర్క్యూలేట్ అవుతున్న పోస్టులను నమ్మకండి. మా సోషల్ మీడియా ఖాతాల ద్వారా మరికొన్ని రోజుల్లోనే విడుదల తేదీని ప్రకటిస్తాం. అప్పటి వరకూ మీ ప్రేమ, మద్దతు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాం అని నిర్మాణ సంస్థ మెగా సూర్య ప్రొడక్షన్స్ పేర్కొంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



