ఓటీటీలోకి హరిహర వీరమల్లు

Thursday, July 24, 2025 01:00 PM Entertainment
ఓటీటీలోకి హరిహర వీరమల్లు

హరిహర వీరమల్లు మూవీ థియేటర్లలోకి వచ్చేసింది. పవన్ కల్యాణ్ నుంచి చాలా ఏళ్ల తర్వాత వస్తున్న మూవీ కావడంతో ఫ్యాన్స్ థియేటర్ల వద్ద హంగామా మొదలు పెట్టారు. ఇదే తరుణంలో ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది.

హరిహర వీరమల్లు సినిమా అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఐతే ఏ తేదీ నుండి స్ట్రీమింగ్ అనేది త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: