హరిహర వీరమల్లు రివ్యూ

Thursday, July 24, 2025 06:28 AM Entertainment
హరిహర వీరమల్లు రివ్యూ

పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ ప్రీమియర్ షో పూర్తైంది. అయితే సినిమాపై మిశ్రమ స్పందన వస్తోంది. సినిమాలో పవన్ కళ్యాణ్ నటన, కీరవాణి సంగీతం, యాక్షన్ సన్నివేశాలు, ప్రీ క్లైమాక్స్ బాగుందని అభిమానులు ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు. ఇక మరికొందరు సినిమా స్టోరీలో కొత్తదనం లేకపోవడం, VFX అంతగా బాలేదంటున్నారు. సినిమా పూర్తిగా వన్ మ్యాన్ షో గా నడిచిందని కామెంట్స్ పెడుతున్నారు.

సినిమాలు లేకున్నా స్కిన్ షోలో తగ్గేదే లేదంటున్న పూనమ్ బాజ్వా

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: