హరహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ ఫిక్స్
Tuesday, June 3, 2025 09:00 AM Entertainment
_(18)-1748883417.jpeg)
క్రిష్, జ్యోతీకృష్ణ డైరెక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం హరహర వీరమల్లు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం జూన్ 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. పీరియాడిక్ అడ్వెంచర్ గా తెరకెక్కిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 8 న తిరుపతి ఎస్వి యూనివర్సిటీ లోని తారకరామ క్రీడా మైదానంలో నిర్వహించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: