ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్

Saturday, July 26, 2025 08:00 AM Entertainment
ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులకు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా గుడ్ న్యూస్ చెప్పారు. సెప్టెంబర్ చివర్లో 'స్పిరిట్' షూటింగ్ ప్రారంభం కానున్నట్లు వెల్లడించాడు. నాన్స్టాప్ షూటింగ్ చేసి సినిమాను పూర్తి చేసే యోచనలో ఉన్నట్లు తెలిపాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేసినట్లు చెప్పాడు. కాగా, 'స్పిరిట్' సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: