రాహుల్ సిప్లిగంజ్ చేసుకోబోయే అమ్మాయి ఎవరో తెలుసా?
Monday, August 18, 2025 09:44 PM Entertainment
రాహుల్ సిప్లిగంజ్ హరిణ్య రెడ్డితో ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆమె ఒక పొలిటిషన్ కుమార్తె అని ప్రచారం జరుగుతోంది. దీనిపై అసలు ఆమె ఎవరని తెలుసుకోగా కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. హరిణ్య రెడ్డి బిఎ మాస్ కమ్యూనికేషన్ ఇన్ జర్నలిజం చదివారు.
తర్వాత బిగ్ బాస్ నిర్వహించే ఎండేమోల్ షైన్ ఇండియా కంపెనీలో ఆమె ప్రొడ్యూసర్ గా కూడా పనిచేశారు. సుమారు 2020కు ముందు నుంచే వీరు ప్రేమలో ఉన్నట్లు సమాచారం.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)