AIతో తొలిసారి సినిమా చిత్రీకరణ
Monday, May 26, 2025 01:37 PM Entertainment

ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ (ఏఐ) అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎన్నెన్నో విచిత్రాలు చూస్తున్నాము. ఇప్పుడు ఏకంగా ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో ఏకంగా ఓ సినిమాయే వచ్చేసింది. బెంగుళూరుకు నసింహమూర్తి అనే ఏఐ నిపుణుడు "లవ్ యూ" సినిమాను చిత్రీకరించగా, ఇటీవల సినిమా రిలీజైంది. ఈ ఏఐ చిత్రంలో 13 మంది నటీనటులున్నారు. అన్ని సినిమాలలో లాగే దీనిలో కూడా పాటలు, డాన్సులు, ఫైట్స్ ఉన్నాయి. ఐతే ఈ సినిమా తొలి ఏఐ సినిమాగా రికార్డులకెక్కింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: