నేటి నుంచి షూటింగ్స్ పునఃప్రారంభం

Friday, August 22, 2025 09:00 AM Entertainment
నేటి నుంచి షూటింగ్స్ పునఃప్రారంభం

తెలంగాణ ప్రభుత్వం జోక్యంతో టాలీవుడ్ వివాదం కొలిక్కి వచ్చింది. 18 రోజుల విరామం తర్వాత నేటి నుంచి సినిమా షూటింగ్స్ పునఃప్రారంభం కానున్నాయి. మూడేళ్ల కాలానికి 22.5శాతం వేతనాల పెంపునకు ఫెడరేషన్, నిర్మాతల మధ్య అంగీకారం కుదిరింది. సుదీర్ఘ చర్చల తర్వాత ఇరువర్గాల మధ్య ఒప్పందం కుదిరిందని కార్మిక సంఘాల నేతలు తెలిపారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ మోడల్స్ వీరే.. హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: