భారత్-చైనా సైనికుల మధ్య పోరాటంపై సినిమా
Saturday, July 5, 2025 02:51 PM Entertainment
2020లో గాల్వాన్ లోయలో జరిగిన భారత్-చైనా సైనికుల మధ్య పోరాటం ఆధారంగా బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ చిత్రం తెరకెక్కనుంది. అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ సంతోష్ బాబు పాత్రలో కనిపించనున్నారు. తాజాగా సల్మాన్ ఖాన్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.ఇందులో సల్లూ భాయ్ సగం ముఖాన్ని మాత్రమే రివీల్ చేశారు. ఫేస్ మీద రక్తపు మరకలు, దేశభక్తి నిండిన కళ్ళతో సల్మాన్ ఖాన్ ఉన్నారు. ఈ ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
