పవన్ బర్త్ డే రోజు డబుల్ బొనాంజా..!
Sunday, July 20, 2025 02:00 PM Entertainment
సెప్టెంబర్ 2వ తేదీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ నుంచి ఏదైనా అప్డేట్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి టీజర్, ఓజీ నుంచి ట్రైలర్ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదే నిజమైతే మాత్రం పవన్ ఫ్యాన్స్ కు పెద్ద పండగే అని చెప్పవచ్చు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
