బిగ్ బాస్ లోకి దివ్వెల మాధురి..?
Sunday, August 31, 2025 02:12 PM Entertainment
ప్రముఖ రాజకీయ నాయకుడు దువ్వాడ శ్రీనివాస్ సతీమణి దివ్వెల మాధురి బిగ్ బాస్ సీజన్ 9 లో పాల్గొంటున్నారని ప్రచారం సాగుతోంది. అయితే దివ్వెల మాధురి ఎంట్రీ గురించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కాకపోతే సోషల్ మీడియాలో మాత్రం బాగా వైరల్ అవుతోంది. దీంతో దివ్వెల మాధురి బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉండబోతుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



