48 గంటల్లో సినిమా షూటింగ్ పూర్తి
Saturday, May 31, 2025 03:26 PM Entertainment

సినీ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరూ చేయని సాహసాన్ని తాము చేసేందుకు సిద్ధమైనట్టు తమిళ చిత్ర దర్శకుడు బిగ్గీ అరుణ్ వెల్లడించారు. 'డెవిలన్' అనే పేరుతో ఒక చిత్రాన్ని కేవలం 48 గంటల్లో తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమా షూటింగ్ మే 29, గురువారం సాయంత్రం 3 గంటలకు ప్రారంభించి 31వ తేదీ, శనివారం సాయంత్రం 3 గంటలలోపు పూర్తి చేయనున్నారు. ఇందులో రాజ్ కుమార్ హీరోగా నటిస్తున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: