ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్ సినిమా
Tuesday, April 22, 2025 10:39 PM Entertainment

పాలక్ జైస్వాల్, దేవేన్ భోజనీ, ఎడ్వర్డ్ సోన్నెన్ బ్లిక్, హకీమ్ షాజహాన్, కమలేశ్, అనంత్ జోగ్ ప్రధాన పాత్రల్లో పుష్కర్ సునీల్ మహాబల్మ్ దర్శకత్వంలో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ 'బ్లాక్ వైట్ అండ్ గ్రే - లవ్ కిల్స్'. తాజాగా సిరీస్ ఓటీటీ అప్డేట్ వచ్చింది. ఈ సిరీస్ మే 2వ తేదీ నుంచి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: