కూలీ, వార్-2 సినిమా కలెక్షన్లు ఎంతో తెలుసా..!

Sunday, August 24, 2025 09:17 PM Entertainment
కూలీ, వార్-2 సినిమా కలెక్షన్లు ఎంతో తెలుసా..!

సూపర్ స్టార్ రజినీ కాంత్ కూలీ సినిమా కేవలం 9 రోజుల్లోనే 74 శాతం రికవరీ చేసిందని మరో 80 కోట్లు మాత్రమే వసూలు చేయాల్సి ఉందని చెబుతున్నారు. మరోవైపు ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్-2 సినిమా ఆగస్టు 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

ఈ సినిమా ఇప్పటివరకు రూ.314 కోట్లకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకున్నట్లు సినీ విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా వార్-2 సినిమా విడుదలైన మొదటి షో తోనే మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: