4 రోజుల్లో చరిత్ర సృష్టించిన కూలీ

Tuesday, August 19, 2025 05:02 PM Entertainment
4 రోజుల్లో చరిత్ర సృష్టించిన కూలీ

రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన 'కూలి' సినిమా 4 రోజుల్లోనే చరిత్ర సృష్టించింది. ఈ సినిమా మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద బాగానే వసూళ్లు రాబడుతోంది. ఈనెల 14న విడుదలైన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా కేవలం 4 రోజుల్లోనే 404+ కోట్ల అత్యధిక గ్రాస్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది.

తమిళ సినీ చరిత్రలో ఇంత వేగంగా కలెక్షన్లు సాధించిన సినిమా ఇదే కావడం విశేషం. అభిమానులు ఈ విజయాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు.

నైనా గంగూలీ హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: