ప్రభాస్ తండ్రిగా చిరంజీవి..?

Friday, August 29, 2025 01:22 PM Entertainment
ప్రభాస్ తండ్రిగా చిరంజీవి..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సందీప్ వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా స్పిరిట్. ఈ చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ అవుతోంది. ప్రభాస్ తండ్రి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి కనిపించబోతున్నారని, ఇందుకోసం సందీప్ రెడ్డి చిరంజీవిని కలిసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: