హరిహర వీరమల్లు ఈవెంట్.. చీఫ్ గెస్ట్ ఎవరంటే..
Wednesday, July 2, 2025 10:00 AM Entertainment
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొత్త చిత్రం హరిహర వీరమల్లు జులై 24న రిలీజ్ కి సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వస్తారని సమాచారం. దీంతో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే, మెగాస్టార్ హాజరుపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
