టాలీవుడ్ నటుడిపై కేసు నమోదు
Monday, August 18, 2025 08:01 PM Entertainment
టాలీవుడ్ నటుడు ధర్మ మహేష్ పై హైదరాబాదులోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ మేరకు అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేస్తున్నారంటూ మహేష్, అతడి కుటుంబ సభ్యులపై అతని భార్య ఫిర్యాదు చేసింది. కట్నం కోసం తనను చిత్రహింసలు పెడుతున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. నటుడు ధర్మ మహేష్ సిందూరం, డ్రింకర్ సాయి చిత్రాల్లో నటించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
