పండంటి బిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్
Wednesday, July 16, 2025 12:00 PM Entertainment
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో కియారా, సిద్ధార్థ్ దంపతులకు సెలబ్రెటీలు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ స్టార్ కపుల్ వివాహం 2023న ఫిబ్రవరి 7న రాజస్థాన్ లో చాలా వైభవంగా జరిగింది.
'షేర్షా' సినిమా సెట్స్ లో వారిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇటీవలే ఈ ఇద్దరూ తమ రెండవ వివాహ వార్షికోత్సవాన్ని కూడా జరుపుకున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)