విడాకుల ఊహాగానాలపై స్పందించిన బాలీవుడ్ జంట

Wednesday, August 27, 2025 08:28 PM Entertainment
విడాకుల ఊహాగానాలపై స్పందించిన బాలీవుడ్ జంట

బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా, ఆయన భార్య సునీత అహూజా విడాకులు తీసుకుంటున్నారంటూ కొద్ది రోజులుగా వస్తున్న వార్తలపై ఎట్టకేలకు ఆ జంట స్పందించింది. వినాయక చవితి వేడుకల్లో కలిసి పాల్గొన్న వారు తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. బుధవారం జరిగిన గణేశోత్సవంలో సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన ఈ జంట, తమ విడాకులపై వస్తున్న పుకార్లను తీవ్రంగా ఖండించింది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: