బిగ్ బాస్ షోను తిరస్కరించిన బాలీవుడ్ నటి
Friday, August 8, 2025 09:33 PM Entertainment
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న రియాలిటీ షో ' బిగ్ బాస్ 19' ఈ నెల 24న ప్రారంభం కానుంది. అయితే ఈ సీజన్ లో బాలీవుడ్ నటి ఎల్నాజ్ నోరూజీకి నిర్వాహకులు సుమారు రూ.6 కోట్లు ఆఫర్ చేసినట్లు సమాచారం. కానీ ఈ భారీ ఆఫర్ ను ఆమె సున్నితంగా తిరస్కరించినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం ఈ నటి 'మస్తీ 4' షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



