హరిహర వీరమల్లును అడ్డుకుంటాం

Friday, July 4, 2025 01:05 PM Entertainment
హరిహర వీరమల్లును అడ్డుకుంటాం

పవన్ కళ్యాణ్ నటించిన మూవీ 'హరిహర వీరమల్లు'కు పెద్ద షాక్ తగిలింది. ఈ సినిమాలో పవన్ పాత్ర తెలంగాణ పోరాటయోధుడు పండుగ సాయన్న జీవిత చరిత్రని, కల్పిత కథగా మార్చేసి ఇష్టం వచ్చినట్లు తీశారని బీసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. సినిమా విడుదలను కచ్చితంగా అడ్డుకుంటామని ఓ ప్రకటన కూడా విడుదల చేశాయి. గురువారం ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల అయిన సంగతి తెలిసిందే.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: