అఖండ 2 టీజర్ వచ్చేసింది (వీడియో)
Monday, June 9, 2025 08:37 PM Entertainment
ఎప్పుడెప్పుడా అని బాలకృష్ణ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన 'అఖండ 2' టీజర్ వచ్చేసింది. పుట్టినరోజు (జూన్ 10) సందర్భంగా చిత్ర బృందం ఆ సర్సైజ్ ఇచ్చింది. బాలయ్య చెప్పిన పవర్ఫుల్ డైలాగ్స్, తమన్ అందించిన నేపథ్య సంగీతం అదుర్స్ అనిపించేలా ఉన్నాయి. బాలకృష్ణ- దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన విజయవంతమైన చిత్రం 'అఖండ'కు సీక్వెల్ ఇది. టీజర్ వీడియో ఇక్కడ చూసేయండి..
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
