రీ రిలీజ్ కు సిద్ధమవుతున్న బాహుబలి
Thursday, July 10, 2025 03:00 PM Entertainment
ప్రభాస్, అనుష్క, రానా ప్రధాన పాత్రలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మూవీ 'బాహుబలి'. ఈ సినిమా విడుదలై నేటికి పదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో సినిమాను రీ రిలీజ్ చేయనున్నట్లు దర్శకుడు రాజమౌళి ప్రకటించారు. అక్టోబర్ 31న సినిమా రీ రిలీజ్ కానుంది.
`పదేళ్లు గడిచినా బాహుబలి మాయమాత్రం మిగిలే ఉంది. ఈ గ్రాండ్ విజువల్ ఎక్స్ పీరియన్స్ ను మళ్లీ థియేటర్ లో ఆస్వాదించేందుకు సమయం వచ్చింది' అని పోస్ట్ చేశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



