నేడు 11 గంటలకు AA22xA6 అప్డేట్
Saturday, June 7, 2025 08:00 AM Entertainment
_(12)-1749259746.jpeg)
అట్లీ- అల్లు అర్జున్ కాంబినేషన్లో రూపొందనున్న 'A22xA6' మూవీ గురించి ఈరోజు 11 గంటలకు అప్డేట్ ఇవ్వనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 'ఒక స్టైలిష్ పర్సన్ మ్యాజిక్ ను కలిసినప్పుడు ఏం జరుగుతుందో' అంటూ చేతితో ఖడ్గాన్ని పట్టుకున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా ప్రస్తుతం మూవీ ప్రీప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. రూ.800 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కే ఈ చిత్రంలో బన్నీ ట్రిపుల్ రోల్ చేస్తారని టాక్ వినిపిస్తోంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: