యంగ్ హీరోయిన్ తో అర్జున్ దాస్ ప్రేమ?
Monday, August 25, 2025 06:14 PM Entertainment
కోలీవుడ్ నటుడు అర్జున్ దాస్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. అయితే అర్జున్ దాస్ ప్రేమలో పడ్డాడని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆయన ప్రస్తుతం ఓజీ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఒక యంగ్ హీరోయిన్ తో అర్జున్ దాస్ ప్రేమలో ఉన్నారని నెట్టింట వైరల్ అవుతోంది.
ఆమెవరో కాదు హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై వారిద్దరూ స్పందించాల్సి ఉంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



